Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Telangana కవిత అరెస్టును ఖండిస్తున్న హరీశ్‌రావు..

కవిత అరెస్టును ఖండిస్తున్న హరీశ్‌రావు..

by Rama
Harish rao

ఎమ్మెల్సీ కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మనోధైర్యం దెబ్బతీయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి రాజకీయ కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. మమ్మల్ని ఏ రకంగానైనా డీమోరలైజ్‌ చేసి ఏ విధంగానైనా పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ధిపొందాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఈ రాష్ట్రంలో కుట్రపన్నుతున్నాయని అన్నారు. కవిత అరెస్టును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఈ నెల 19వ తేదీన సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఈడీకి అంత తొందర ఎందుకు అని ప్రశ్నించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: మోడీ నాయకత్వంలో దేశంలో దుర్మార్గపు పాలన…


నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల …
సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ …
వికారాబాద్‌ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.
వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున జరుగుతున్న గంజాయి సాగు కలకలం రేపింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042275
Total views : 223715

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: