జులై 31న “అదే నీవు అదే నేను” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ .

Advertisements

<p>&&num;8220&semi;కమిటీ కుర్రోళ్లు&&num;8221&semi; మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ&comma; యశ్వంత్ పెండ్యాల&comma; &&num;8220&semi;సిద్ధార్థ్ రాయ్&&num;8221&semi; సినిమా ఫేమ్ తన్వీ నేగి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా &&num;8220&semi;అదే నీవు అదే నేను&&num;8221&semi;&period; ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మించారు&period; రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ రూపొందిస్తున్నారు&period; &&num;8220&semi;అదే నీవు అదే నేను&&num;8221&semi; సినిమా జులై 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది&period; ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గణేష్ భారి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు&comma; ఇటీవల ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ కొండల్ మాట్లాడుతూ &&num;8211&semi; మా &&num;8220&semi;అదే నీవు అదే నేను&&num;8221&semi; సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ లో రూపొందించాం&period; కథ గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యంలో ఉంటుంది&period; ఇప్పటి యూత్ ఆడియెన్స్ కు మా మూవీ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది&period; ప్రస్తుతం సొసైటీలో భార్యలు భర్తల్ని చంపిన క్రైమ్ న్యూస్ చూస్తున్నాం&period; అలాంటి తరహాలో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది&period; మనం వేసే ఒక తప్పటడుగు&comma; ఆవేశంలో చేసే నేరం జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుంది అనేది మా మూవీలో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాం&period; ప్రేక్షకుల ఊహకు అందకుండా మా సినిమా సాగుతుంది&period; ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునే చిత్రమిది&period; ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మా సినిమాను ఎంజాయ్ చేస్తారు&period; సెకండాఫ్ మాత్రం మామూలుగా ఉండదు&period; సెకండాఫ్ లో మీరు ఎక్స్ పెక్ట్ చేయని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్&comma; ట్విస్ట్స్ ఉంటాయి&period; థియేటర్ లో మా సినిమా చూస్తున్నప్పుడు మీరు ఉలిక్కిపడటం ఖాయం&period; డీవోపీ జైపాల్ రెడ్డి అందించిన విజువల్స్&comma; ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్&comma; కనిష్క మ్యూజిక్ మా మూవీలో టెక్నికల్ గా హైలైట్ గా నిలుస్తాయి&period; దిల్ రాజు గారి చేతుల మీదుగా మా మూవీ టీజర్ రిలీజ్ చేశాం&period; ఆయనకు మా మూవీ టీజర్ చాలా బాగా నచ్చింది&period; తన బ్యానర్ లో చేస్తున్న సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని దిల్ రాజు గారు చెప్పడం హ్యాపీగా అనిపించింది&period; టీజర్ చూశాక ఆడియెన్స్ లో మా మూవీని థియేటర్ లో చూడాలని క్యూరియాసిటీ ఏర్పడుతుందని నమ్ముతున్నాం&period; సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి&period; గోవాలో సాంగ్స్ బ్యూటిపుల్ లొకేషన్స్ లో చిత్రీకరించాం&period; మా ప్రొడ్యూసర్ గోవిందు కాండ్రేగుల గారు మేకింగ్ క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడలేదు&period; ఒక పెద్ద సినిమాలాగే నిర్మించారు&period; గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్ కోసం ఒరిజినల్ సెట్ వేయించారు&period; టీజర్ చూసి మూవీ ఇలా ఉంటుందేమో అనుకోవద్దు&period; సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్&comma; సర్ ప్రైజింగ్ కంటెంట్ ఉంటుంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ గోవిందు కాండ్రేగుల మాట్లాడుతూ &&num;8211&semi; మా &&num;8220&semi;అదే నీవు అదే నేను&&num;8221&semi; సినిమాను ఎక్కడా రాజీ పడకుండా మంచి ప్రొడక్షన్ క్వాలిటీతో నిర్మించాం&period; చాలామంది పేరున్న ప్యాడింగ్ ఆర్టిస్టులు మా మూవీలో కీలక పాత్రల్లో నటించారు&period; మా మూవీ స్టోరీకి ఏం కావాలో డైరెక్టర్ గారు చెప్పారు&period; ఆయన చెప్పినట్లు మూవీకి ఏం కావాలో ప్రొడక్షన్ పరంగా అవన్నీ సమకూర్చాం&period; ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో గేటెడ్ కమ్యూనిటీ సెట్ వేశాం&period; ఒరిజినల్ గేటెడ్ కమ్యూనిటీ లొకేషన్ ఉన్నంత సహజంగా ఆ సెట్ ను నిర్మించాం&period; సినిమా ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది&period; ప్రస్తుతం సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి&period; జులై 31న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది&comma; మా సినిమా అందరికీ నచ్చుతుందని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.