బ్లాక్ బస్టర్ ‘శంబాల’ కాంబో రిపీట్.. బృందా రవీందర్ దర్శకత్వంలో ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్

బ్లాక్ బస్టర్ ‘శంబాల’ కాంబో రిపీట్.. బృందా రవీందర్ దర్శకత్వంలో ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్

Advertisements

<p>బ్లాక్ బస్టర్ &OpenCurlyQuote;శంబాల’ కాంబో రిపీట్&period;&period; బృందా రవీందర్ దర్శకత్వంలో ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ &OpenCurlyQuote;శంబాల’తో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి&comma; రాజశేఖర్ అన్నభిమోజు&comma; దర్శకుడు యుగంధర్ ముని&comma; హీరో ఆది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచారు&period; &OpenCurlyQuote;శంబాల’ లాంటి మరో వినూత్నమైన కథాంశంతో వీరంతా కలిసి ఓ ప్రయోగం చేయబోతోన్నారు&period; యుగంధర్ ముని సమర్పణలో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలైన మహిధర్ రెడ్డి&comma; రాజశేఖర్ అన్నభిమోజు ఆదితో మరో సినిమాని నిర్మించనున్నారు&period; ఈ చిత్రానికి బృందా రవీందర్ దర్శకత్వం వహించనున్నారు&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;శంబాల’ తరువాత మళ్లీ ఆ స్థాయిలో సినిమాని నిర్మించాలని వీరంతా కలిసి కథాన్వేషణలో పడ్డారు&period; ఇక అద్భుతమైన కథ తోడవ్వడంతో వీరంతా కలిసి ముందుకు వచ్చారు&period; ఎమోషన్స్‌తో పాటుగా ఈ సారి హారర్ ఎలిమెంట్స్‌ను సరికొత్తగా చూపించబోతోన్నారు&period; భయం&comma; ఉత్కంఠ&comma; అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్&comma; ఎమోషన్స్‌తో భారతీయ తెరపై మునుపెన్నడూ చూడని ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు టీం సిద్దమైంది&period;<&sol;p>&NewLine;<p>ఈ క్రమంలో రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ అదిరిపోయింది&period; ఈ పోస్టర్‌లో ఆది సాయి కుమార్ ఇంటెన్స్ లుక్&comma; రక్తం కారుతున్న తీరు&comma; చుట్టూ ఉన్న పువ్వులు&comma; ఆకులు&comma; కనిపిస్తున్న పాత కాలం నాటి స్టాంప్ ఇవన్నీ చూస్తుంటే ఓ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకు వెళ్లేలా కనిపిస్తున్నారు&period; కాన్సెప్ట్ పోస్టర్‌తోనే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ కథకి మ్యూజిక్ ప్రాణం అని&comma; సౌండింగ్‌తోనే సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ అందించాలని టీం భావిస్తోంది&period; ఈ క్రమంలోనే శ్రీ చరణ్ పాకాలని మ్యూజిక్ డైరెక్టర్‌గా మళ్లీ తీసుకున్నారు&period; ఆయన వినూత్నంగా&comma; కొత్తగా సౌండ్-డిజైన్ పద్ధతులతో ప్రయోగాలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే&period; బీజీఎంతో ఉద్రిక్తతను పెంచుతూ&comma; భావోద్వేగాలను రేకెత్తిస్తూ&comma; నిశ్శబ్ద క్షణాలలో కూడా ప్రేక్షకులకు భయాన్ని కలిగిస్తామని టీం చెబుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..