భారీ సర్ప్రైజ్ తో ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ తెలుగు ట్రైలర్‌ – హీ-మ్యాన్‌గా నిఖిల్ సిద్ధార్థ వాయిస్ …

భారీ సర్ప్రైజ్ తో ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ తెలుగు ట్రైలర్‌ - హీ-మ్యాన్‌గా నిఖిల్ సిద్ధార్థ వాయిస్

Advertisements

<p>హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం &OpenCurlyQuote;హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది&period; ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా&comma; తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p>తెలుగు వెర్షన్‌లో హీరో హీ-మ్యాన్ పాత్రకు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన వాయిస్ అందిస్తున్నారు&period; కార్తికేయ&comma; కార్తికేయ 2&comma; స్పై సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు ఈ ఐకానిక్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది&period;<&sol;p>&NewLine;<p>ఇక విలన్ స్కెలెటర్ పాత్రకు ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ తన బేస్ వాయిస్‌ను అందించగా&comma; డంకన్ పాత్రకు సీనియర్ నటుడు రావు రమేష్ వాయిస్ ఇవ్వడం విశేషం&period; ఈ పవర్‌ఫుల్ తెలుగు వాయిస్ కాస్ట్ కారణంగా &OpenCurlyQuote;ఎటెర్నియా’ ప్రపంచంలోని యాక్షన్&comma; ఎమోషన్&comma; ఫాంటసీ వంటి అంశాలు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవనున్నాయి&period;<&sol;p>&NewLine;<p>అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మాణంలో&comma; ట్రావిస్ నైట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నికోలస్ గలిట్జైన్ ప్రిన్స్ ఆడమ్&sol;హీ-మ్యాన్‌గా నటిస్తుండగా&comma; కమిలా మెండెస్ టీలా పాత్రలో కనిపించనున్నారు&period; అలాగే జారెడ్ లెటో స్కెలెటర్ పాత్రలో నటిస్తుండగా&comma; మ్యాన్-అట్-ఆర్మ్స్ పాత్రలో ఇడ్రిస్ ఎల్బా కనిపించనున్నారు&period;<&sol;p>&NewLine;<p>అలిసన్ బ్రి&comma; మొరెనా బక్కారిన్&comma; క్రిస్టెన్ విగ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న &OpenCurlyQuote;హీ-మ్యాన్’ ప్రపంచాన్ని కొత్త తరానికి గ్రాండ్‌గా పరిచయం చేయబోతోంది&period; ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ అంతర్జాతీయంగా విడుదల చేయనుంది&period; జూన్ 5à°µ తేదీన ఇంగ్లీష్ తో పాటు హిందీ&comma; తెలుగు&comma; తమిళ్&comma; మలయాళం భాషలలో భారత దేశంలో విడుదల కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..