రాకింగ్ మంచు మనోజ్, అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్ లో ‘వడ్డీ కాసుల వాడ’ టైటిల్ లాంచ్..

రాకింగ్ మంచు మనోజ్, అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్ లో 'వడ్డీ కాసుల వాడ' టైటిల్ లాంచ్

Advertisements

<p>రాకింగ్ మంచు మనోజ్ స్టైలిష్‌ కమ్‌బ్యాక్‌కు రంగం సిద్దమైంది&period; ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై &&num;8216&semi;వడ్డీ కాసుల వాడ&&num;8217&semi; సినిమాను ప్రకటించారు&period; మనోజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన &OpenCurlyQuote;వడ్డీ కాసుల వాడ’ టైటిల్ కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది&period; ఈ వీడియోకు అద్భతమైన స్పందన వస్తుంది&period; టైటిల్ క్యాచీగా ఉండడం&comma; మనోజ్ మ్యానరిజానికి తగ్గట్టుగా ఉండడంతో అందరిని ఇట్టే ఆకట్టుకుంది&period; వీరి కాంబినేషన్ లో 2010లో బిందాస్ సినిమా వచ్చింది&period; బిందాస్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇన్నాళ్లకు హీరో మనోజ్ మళ్లీ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో బ్యానర్ తో జతకట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి&period;<&sol;p>&NewLine;<p>బిందాస్ సినిమాకు ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది&period; ఇప్పుడు మళ్లీ అదే వైబ్‌ను చూడబోతున్నామని తాజా వీడియో చూస్తే అర్థం అవుతుంది&period; టైటిల్ కాన్సెప్ట్ వీడియోలో మనోజ్ సంతకం చేస్తూ తన కామెడీ టైమింగ్‌ ని చూపించారు&period; మనోజ్ అంటే ఎనర్జీ&comma; హ్యూమర్ అని తెలిసిందే&period; మరోసారి అదే స్థాయి పెర్ఫార్మెన్స్ ను వడ్డీ కాసుల వాడలో చూడబోతున్నామని తాజా వీడియో చూస్తే అర్థం అవుతుంది&period; ఇక మనోజ్ నుంచి ఓ సాలిడ్ కమర్షిల్ సినిమా కోరుకుంటున్న ఫ్యాన్స్‌ కు వడ్డీ కాసుల వాడ ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు&period;<&sol;p>&NewLine;<p>మనచుట్టు&comma; మన జీవితంలో ఈఎంఐలు భాగమైపోయాయి&period; అదే కాన్సెప్ట్ తో వడ్డీ కాసుల వాడ రూపొందుతుంది&period; ఈఎంఐ&comma; వాయిదాల నేపథ్యంలో కథ సాగుతుందని దానికి కావాల్సినంత హాస్యాన్ని జోడించినట్లు తెలుస్తుంది&period; ఈ వీడియోలో మనోజ్ దేవుడిని కోరుకోవడం చూస్తుంటే నవ్వు ఆగడం లేదు&period; ఆయనకు ఉన్న ఇబ్బందులు&comma; ఆర్థిక పరిస్థితులు తనదైన స్టైల్ లో దేవిడిని మొక్కడం చూస్తుంటే ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది&period; సామాన్య&comma; మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ టైటిల్ బాగా కనెక్ట్ అవుతుంది&period; అయితే సినిమాలో కేవలం కామెడీ మాత్రమే కాదు గుండెను పిండేసే భావోద్వేగాలు కూడా ఉన్నట్లు అర్థం అవుతుంది&period; మొత్తం మీద కామెడీ&comma; భావేద్యేగాలతో మనోజ్ అలరించబోతున్నట్లు తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p>తేజ్ ఉప్పలపాటి రచన&comma; దర్శకత్వంలో పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వడ్డీ కాసుల వాడ రూపొందుతోంది&period; ఈ సినిమాతో వింటేజ్ మనోజ్ ఎనర్జీ&comma; ఆయన కామెడీ టైమింగ్ చూడబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు&period; అలాగే అందరికి కనెక్ట్ అయ్యే కథ&comma; ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఫుల్ మీల్స్ అందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు&period; మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన వీడియోకు వస్తున్న స్పందనకు సంతోషం వ్యక్తం చేస్తూ&period;&period; త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందిస్తామని పేర్కొన్నారు&period; ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ నేతృత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు&period; ఈ చిత్రానికి కిశోర్ గరికపాటి&comma; అజయ్ సుంకర&comma; దయా పన్నెం సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..