తెలంగాణలో పెద్ది సినిమా టికెట్ ధరలు పెంపు..

తెలంగాణలో పెద్ది సినిమా టికెట్ ధరలు పెంపు

Advertisements

<p>రామ్ చరణ్ &&num;8211&semi; బుచ్చిబాబు కాంబినేషన్లో రూపొంది&comma; త్వరలో విడుదల కానున్న &&num;8220&semi;పెద్ది&&num;8221&semi; టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది&period; ఈ నిర్ణయం సదరు చిత్ర నిర్మాతలకు&comma; డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద ఊరటనిచ్చినప్పటికీ&comma; సామాన్య ప్రేక్షకుడి జేబుకు మాత్రం అదనపు భారం కానుంది&period; సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ&period; 100 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినివ్వగా&period;&period; మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రతి టికెట్ ధరపై అదనంగా రూ&period; 125 వరకు పెంచుకోవచ్చునని జీవోలో పేర్కొంది&period; ఈ సినిమాకు సంబంధించి జూన్ 3వ తేదీ రాత్రి ప్రదర్శించే ప్రత్యేక ప్రీమియర్ షోల టికెట్ ధరను ఏకంగా రూ&period; 600 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; ఈ టికెట్ ధరల పెంపు సినిమా విడుదలైన రోజు నుండి గరిష్టంగా 10 రోజుల వరకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు&period; ఆ తర్వాత ధరలు యథావిధిగా సాధారణ స్థితికి వస్తాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.