స్టాఫ్‌నర్సు ఉద్యోగాల తుది ఫలితాలు విడుదల..

Staff Nurse

Advertisements

&NewLine;<p>తెలంగాణలో స్టాఫ్‌నర్సు ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి&period; మొత్తం 7&comma;094 పోస్టులకు గతేడాది ఆగస్టు 2à°¨ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించగా దాదాపు 40వేల మంది రాసిన విషయం తెలిసిందే&period; అభ్యర్థుల నుంచి టీఎస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అభ్యంతరాలను స్వీకరించింది&period; రాత పరీక్షలో మెరిట్‌&comma; ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిన అనంతరం తాజాగా అభ్యర్థుల కటాఫ్‌ మార్కులు&comma; ఫైనల్‌ మెరిట్‌లిస్ట్‌&comma; ఎంపికైన వారి జాబితాను అధికారిక వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"51HL67-fVT8" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..