విశాఖ నగరంలో వరస అగ్ని ప్రమాదాలు…

fire accidents at vizag

Advertisements

&NewLine;<p>నగరంలో వరస అగ్ని ప్రమాదం తో ప్రజలు భయభ్రాంతులు&period; ఫిషింగ్ హార్బర్ గంగలమ్మ గుడి వద్ద ఎగసిపడిన మంటలు&period; సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై వివరాల ఆరా తీసిన పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్&period; ఫిషింగ్ హార్బర్ వద్ద గాంధీ విగ్రహం వద్ద బడ్డీలు నుంచి ఎగసిపడుతున్న మంటలు&period; ప్రమాదం పై ఆరా తీస్తున్న విశాఖ పోలీసులు&period; వరుస అగ్ని సంఘటనలతో భయబ్రాంతులకు గురవుతున్న విశాఖ వాసులు&period; చేపల వేటకు సంబంధించినవన్ని బూడిద పాలు అయ్యాయని మత్స్యకారులు ఆవేదన&period; మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక శాఖ&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.