కర్నూలు లో కాల్పులు కలకలం..

illegal gun Firing in Kurnool

Advertisements

&NewLine;<p>కర్నూలు&comma; పత్తికొండ మండలం చిన్నహుల్తి వద్ద కాల్పులు కలకలం&period; పార్కింగ్ విషయంలో ఘర్షణ పడ్డ ఇద్దరు లారీ డ్రైవర్లు&period; వెంకటేశం అనే లారీ డ్రైవర్ పై రాయితో దాడి చేసిన మరో లారీ డ్రైవర్ శ్రవణ్ కుమార్&period; గాయాలపాలైన వేంకటేశం తన వద్ద లైసెన్స్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు&period; ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు&period; పిస్టల్&comma; బుల్లెట్లు స్వాధీనం చేసుకొని ఇరువురు లారీ డ్రైవర్ల పై కేసు నమోదు చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.

మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ.

వెంకటగిరిలోని విశ్వోదయ కళాశాల భూమిపై కబ్జా కోరుల కన్ను !