77
కాంగ్రెస్(Congress) కేంద్ర ఎన్నికల(Central elections) కమిటీ తొలి సమావేశం నేపథ్యంలో తెలంగాణ(Telangana) రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ వెళ్లనున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోటీ చేసే నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్ధులపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం తొలి జాబితా క్రింద రాష్ట్రం నుంచి 8నుంచి 10 పేర్లు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కూడా పాల్గొననున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి…
CVR న్యూస్తెలుగువాట్సాప్ఛానల్నుఫాలోఅవ్వండి