నేతల మాటల తూటాల కన్నా… ఫ్లెక్సీల రగడే

flexi war in Tadipatri town of Anantapur district

Advertisements

&NewLine;<p>ఎన్నికల సమీస్తున్న తరుణంలో నేతల మాటల తూటల కన్నా… ఫ్లెక్సీల రగడే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది&period; అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మరొకసారి ఫ్లెక్సీల వార్ మొదలైంది&period; తాడిపత్రికి నారా లోకేష్ వస్తున్న తరుణంలో టిడిపి నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు&period; బస్టాండ్ ఆవరణ నుంచి కడప రోడ్ వరకు కట్టిన ఫ్లెక్సీలను అర్ధరాత్రి సమయంలోగుర్తు తెలియని వ్యక్తులు వాటిని చింపి వేశారు&period; ఇది గమనించిన టిడిపి నాయకులు సరౌండింగ్ లో ఉన్న సీసీ కెమెరాలు ఉన్నచోట ఆరా తీయగా&comma; సీసీ కెమెరాలకు చేయి అడ్డంపెట్టి ఫ్లెక్సీలను చింపేసినట్టు తెలుస్తోంది&period; పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఇటువంటి పరిస్థితి నెలకొనడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు&period; ఈ విషయమై పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే … సిబ్బంది పట్టించుకోలేదని వాపోతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.