ఫ్రాన్స్ చారిత్రాత్మక నిర్ణయం 2024..!

France's historic decision

Advertisements

&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;తొలి-దేశంగా-ఫ్రాన్స్-చరిత్ర-సృష్టి">తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టి&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ప్రధాని-గాబ్రియేల్-అట్టల్-వ్యాఖ్యాలు">ప్రధాని గాబ్రియేల్ అట్టల్ వ్యాఖ్యాలు&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;పార్లమెంట్-లో-భారీ-మెజారిటీతో-ఆమోదం-పొందిన-బిల్లు">పార్లమెంట్‌లో భారీ మెజారిటీతో ఆమోదం పొందిన బిల్లు&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"తొలి-దేశంగా-ఫ్రాన్స్-చరిత్ర-సృష్టి">తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టి&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఫ్రాన్స్&lpar;France&rpar; చారిత్రాత్మక&lpar;Historical&rpar; నిర్ణయం తీసుకుంది&period; అబార్షన్‌ను రాజ్యాంగబద్ధ హక్కుగా మార్చింది&period; ఫ్రెంచ్ పార్లమెంట్‌ భవనం వెర్సైల్లెస్ ప్యాలెస్‌ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఈ బిల్లుకు ఎంపీలు అనూహ్య మద్దతు ఇచ్చారు&period; బిల్లును కేవలం 72 మంది ఎంపీలు వ్యతిరేకించగా ఏకంగా 780 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారు&period; దీంతో గర్భస్రావం రాజ్యాంబద్ధ హక్కుగా మారిపోయింది&period; గర్భస్రావాన్ని రాజ్యాంగ హక్కుగా మార్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ప్రధాని-గాబ్రియేల్-అట్టల్-వ్యాఖ్యాలు">ప్రధాని గాబ్రియేల్ అట్టల్ వ్యాఖ్యాలు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మీ శరీరం మీది మీ విషయంలో ఇతరులు నిర్ణయం తీసుకోలేరు అని ఓటింగ్‌కు చట్టసభలో ప్రధాని గాబ్రియేల్ అట్టల్ వ్యాఖ్యానించారు&period; ఈ సందేశాన్ని ఇక్కడి నుంచి మహిళలు అందరికీ పంపుతున్నామని ఆయన అన్నారు&period; పార్లమెంట్ నిర్ణయాన్ని అక్కడి మహిళా హక్కుల సంఘాలు స్వాగతించాయి&period; సెంట్రల్ ప్యారిస్‌లో గుమిగూడిన అబార్షన్ హక్కుల కార్యకర్తలు&comma; మద్దతుదారులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు&period; చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని తెలియజేశారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"పార్లమెంట్-లో-భారీ-మెజారిటీతో-ఆమోదం-పొందిన-బిల్లు">పార్లమెంట్‌లో భారీ మెజారిటీతో ఆమోదం పొందిన బిల్లు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పార్లమెంట్‌లో ఓటింగ్ ఫలితాన్ని భారీ స్క్రీన్‌ పై ప్రదర్శించారు&period; అనంతరం &OpenCurlyQuote;నా శరీరం నా హక్కు’ అనే సందేశాన్ని కూడా స్క్రీన్‌పై ప్రదర్శించారు&period; మరోవైపు అబార్షన్ వ్యతిరేక సంఘాలు ఈ చట్టంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి&period; &OpenCurlyQuote;అబార్షన్ రాజ్యాంగబద్ధ హక్కు కాదు’ అంటూ 2022లో అమెరికా సుప్రీంకోర్ట్ తేల్చి చెప్పిన నాటి నుంచి ఫ్రాన్స్‌లో కార్యకర్తలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు&period; అబార్షన్‌కు రాజ్యాంగ చట్టబద్ధత కల్పించాల్సిందేనని పట్టుబట్టారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong>&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;rohit-sharma-was-beat-on-his-own-land&sol;amp&sol;">సొంతగడ్డపై అదరగొట్టిన రోహిత్ శర్మ<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-114&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Trump&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-114&sol;amp&sol;" alt&equals;"హెచ్-1బీ&comma; పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం&period;">హెచ్-1బీ&comma; పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">09&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అమెరికాలో హెచ్-1బీ&comma; పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-113&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;CEO&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-113&sol;amp&sol;" alt&equals;"భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ&period;">భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">09&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది&period; ప్రధాని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-112&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Trump&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-112&sol;amp&sol;" alt&equals;"ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు&period;">ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">09&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">పశ్చిమాసియాలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరాయి&period; అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకలను &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;north-korea-rained-bombs-on-south-korea&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong>&period;<&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.