స్నేహం వేరు, రాజకీయం వేరు – పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Advertisements

&NewLine;<p>స్నేహం వేరు&comma; రాజకీయం వేరన్నారు పవన్ కళ్యాణ్&period; మంత్రి కేటీఆర్ తో స్నేహం ఉన్నా&comma; కేసీఆర్ తో పరిచయం ఉన్నా రాజకీయంగా విభేదిస్తానని చెప్పారు&period; ప్రధానమంత్రి నరేంద్రమోదీనే అభిమానిస్తానన్నారు&period; తెలంగాణలో అత్యధిక జనాభా బీసీలే అన్న జనసేనాని సీఎం పదవి వారికే దక్కాలని ఆకాంక్షించారు&period; అందుకే బీసీ నినాదం ఎత్తుకున్న బీజేపీకి జైకొట్టినట్లు కొత్తగూడెం ఎన్నికల ప్రచారంలో తెలిపారు&period; తన కుటుంబంలో కొందరు వ్యక్తులు వైసీపీని సమర్థించినా తాను మాత్రం విభేదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.