కొబ్బరినూనెతో కళ

coconut oil

Advertisements

&NewLine;<p>సహజ సిద్ధమైన కొబ్బరినూనె చర్మానికీ&comma; జుట్టుకీ ఎంతో మేలు చేస్తుంది&period; అది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది&period; మేకప్‌ రిమూవర్‌గానూ ఉపయోగించుకోవచ్చు&period; రోజూ శరీరానికి రాసుకోవడం వల్ల చర్మంపై ఉన్న మచ్చలూ&comma; గీతలూ కొంతకాలానికి తగ్గుముఖం పడతాయి&period; స్నానానికి ముందు శరీరానికి కొబ్బరి నూనెతో మసాజ్‌ చేసుకుంటే మంచిది&period; ఒంట్లోని తేమ బయటికి పోకుండా ఉంటుంది&period; గోరువెచ్చని కొబ్బరి నూనెని తలకి మసాజ్‌ చేసుకుంటే జుట్టు మృదువుగా&comma; కాంతిమంతంగా తయారవుతుంది&period; జుట్టు నుంచి ప్రోటీన్లు బయటికి పోవడం తగ్గుతుంది&period; ఇది జుట్టుకి మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది&period; కాలిన గాయాలూ&comma; ఎండ వేడికి కమిలిన చర్మంపై కొబ్బరినూనె రాస్తే త్వరగా తగ్గుతాయి&period; కనురెప్పలకి రాసే మస్కారా&comma; కాటుక వంటి మేకప్‌ కొబ్బరినూనెలో ముంచిన దూదితో తుడిస్తే సులువుగా పోతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు