అంగరంగ వైభవంగా జరిగిన 4వ ఎడిషన్ గామా అవార్డ్స్..

Gama Awards

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>దుబాయ్ లో అంగరంగ వైభవంగా ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ &lpar;Gama Awards&rpar; వేడుక<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దుబాయ్‌ &lpar;Dubai&rpar;లో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా తెలుగు మూవీ అవార్డ్స్ &lpar;Gama Awards&rpar; 4th ఎడిషన్ అంగరంగ వైభవంగా జరిగింది&period; మార్చి 3à°¨ దుబాయ్ లోని జబిల్ పార్క్ లో ప్రెస్టీజియస్ గా ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ వేడుకను ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ సారధ్యంలో గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గారు గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ అవార్డ్స్ వేడుకలో 2021&comma; 2022&comma; 2023 లో విడుదలైన చిత్రాలనుంచి &&num;8211&semi; బెస్ట్ యాక్టర్&lpar;మేల్&comma; ఫిమేల్&rpar;&comma; బెస్ట్ మూవీ డైరెక్టర్&comma; బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్&comma; బెస్ట్ సింగర్ &lpar;మేల్&comma; ఫిమేల్&rpar;&comma; బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్&comma; బెస్ట్ లిరిక్స్&comma; బెస్ట్ సెలబ్రిటీ సింగర్&comma; వంటి 42 కేటగిరీలకు అవార్డ్స్ అందజేశారు&period; తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అతిరథ మహారధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి హీరోలు మంచు మనోజ్&comma; ఉత్తమ నటులుగా ఎంపికైన&period;&period; నిఖిల్ సిద్ధార్థ&comma; సందీప్ కిషన్&comma; తేజ సజ్జ&comma; ఆనంద్ దేవరకొండ&comma; హీరోయిన్లు డింపుల్ హయతి&comma; దక్ష నగార్కర్&comma; ఆషిక రంగనాథ్&comma; నేహా శెట్టి&comma; à°«à°°à°¿à°¯ అబ్దుల్లా గామా అవార్డులు అందుకోవడమే కాకుండా అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అందుకున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి గానూ&period;&period; గామా మూవీ ఆఫ్ ది డికేడ్ అవార్డును చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య అందుకున్నారు&period;<br>జాతీయ పురస్కారం అందుకున్న పుష్ప ఉత్తమ చిత్రం గా&comma; ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్&comma; ఉత్తమ చిత్రాలుగా పుష్ప&comma; బ్రో&comma; సీతారామం&comma; గామా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు గా దేవి శ్రీ ప్రసాద్&comma; తమన్&comma; హేషం అబ్దుల్ వహాబ్&comma; ఉత్తమ ఆల్బమ్ గా సీతారామం- విశాల్ చంద్ర శేఖర్&comma; బెస్ట్ సింగర్స్ గా అనురాగ్ కులకర్ణి&comma; ధనుంజయ్&comma; హారిక నారాయణ్&comma; ఎంఎల్ శృతి&comma; మౌనిక యాదవ్&comma; ట్రెండింగ్ సాంగ్ కు&period;&period; రఘు కుంచె&comma; గామా గద్దర్ మెమోరియల్ అవార్డు నల్గొండ గద్దర్ నరసన్న&comma; లెజెండరీ మ్యూజిక్ అవార్డ్ సంగీత దర్శకులు కోటి గారు&comma; 25 సంవత్సరాల సంగీత దర్శకులుగా ఎం ఎం శ్రీలేఖ గామా పురస్కారం అందుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా అవార్డ్స్ <strong>&lpar;Gama Awards&rpar;<&sol;strong> సీఈవో సౌరభ్ మాట్లాడుతూ&period;&period;&&num;8221&semi;<br>వేలాదిమంది తెలుగు&comma; తమిళ&comma; మళయాల సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ గామా వేదిక‌పై ఇలా ప్రెస్టేజియస్ గా ఈ వేడుక నిర్వహించడం ఆనందంగా ఉంది&period; గామా స్థాపించినప్పటి నుండి&period;&period; గామా అవార్డు వేదికకు సహాయ&comma; సహకారాలు అందిస్తూ&period;&period; అవార్డు ఫంక్షన్‌ను ప్రసారం చేస్తున్న ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు&&num;8221&semi; అని తెలియచేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా జ్యూరీ సభ్యులు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు&comma; సీనియర్ దర్శకులు వీ ఎన్ ఆదిత్య &comma; మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ ఆధ్వర్యంలో<br>సుమ&comma; హైపర్ ఆది యాంకరింగ్ చేసిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సింగర్స్ తో పాటలు&comma; హీరోయిన్ల డాన్స్ పెర్ఫార్మెన్స్&comma; ముక్కు అవినాష్&comma; రోహిణి కామెడీతో అలరించారు అని దర్శకులు ప్రసన్న పాలంకి తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;ananya-movie-grand-release-on-march22&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">మార్చి 22à°¨ అనన్య మూవీ గ్రాండ్ రిలీజ్&period;&period;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డు <strong>&lpar;Gama Awards&rpar; <&sol;strong>గ్రహీతలు<&sol;strong>&colon; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ యాక్టర్ 2021 &&num;8211&semi; అల్లు అర్జున్ &lpar;పుష్ప&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ యాక్టర్ 2022 &&num;8211&semi; నిఖిల్ సిద్ధార్థ &lpar;కార్తికేయ 2&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ యాక్టర్ 2023 &&num;8211&semi; ఆనంద్ దేవరకొండ &lpar;బేబీ&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ హీరోయిన్ 2021 &&num;8211&semi; ఫరియా అబ్దుల్లా &lpar;జాతి రత్నాలు&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ హీరోయిన్ 2022 &&num;8211&semi; మృణల్ ఠాకూర్ &lpar;సీతారామం&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ హీరోయిన్ 2023 &&num;8211&semi; సంయుక్త మీనన్ &lpar;విరూపాక్ష&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ 2021 &&num;8211&semi; హర్షిక రంగనాథ్ &lpar;అమిగోస్&comma; నా సామి రంగ&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ 2022 &&num;8211&semi; దక్ష నగర్ &lpar;జాంబిరెడ్డి&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ 2023 &&num;8211&semi; డింపుల్ హయతి &lpar;ఖిలాడి&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ &&num;8211&semi; తేజ సజ్జా &lpar;హనుమాన్&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా మూవీ ఆఫ్ à°¦ ఇయర్ 2021 &&num;8211&semi; పుష్ప &lpar;మైత్రి మూవీ మేకర్స్&period;&period; యలమంచిలి రవి నవీన్ యెర్నేని&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా మూవీ ఆఫ్ à°¦ ఇయర్ 2022 &&num;8211&semi; సీతారామం &lpar;వైజయంతి మూవీస్&period;&period; స్వప్న&comma; ప్రియాంక దత్&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా మూవీ ఆఫ్ ది ఇయర్ 2023 &&num;8211&semi; బ్రో &lpar;పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వప్రసాద్&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ డైరెక్టర్ 2021 &&num;8211&semi; సుకుమార్ &lpar;పుష్ప&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ డైరెక్టర్ 2022 &&num;8211&semi; హను రాఘవపూడి &lpar;సీతారామం&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ డైరెక్టర్ 2023 &&num;8211&semi; బాబీ కొల్లి &lpar;వాల్తేరు వీరయ్య&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా జ్యూరీ బెస్ట్ యాక్టర్ 2022 &&num;8211&semi; విశ్వక్ సేన్ &lpar;అశోక వనంలో అర్జున కళ్యాణం&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా జ్యూరీ బెస్ట్ యాక్టర్ 2023 &&num;8211&semi; సందీప్ కిషన్ &lpar;మైకేల్&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ &&num;8211&semi; డాక్టర్ కోటి సాలూరి &lpar;40 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా స్పెషల్ జ్యూరీ అవార్డు &&num;8211&semi; ఎం ఎం శ్రీలేఖ &lpar;25 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా గౌరవ్ సత్కర్ &&num;8211&semi; చంద్రబోస్ &lpar;ఆస్కార్ విన్నింగ్ ఇండియన్ లిరిసిస్ట్&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 2021 &&num;8211&semi; దేవిశ్రీప్రసాద్ &lpar;పుష్ప&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 2022 &&num;8211&semi; ఎస్ ఎస్ తమన్ &lpar;భీమ్లా నాయక్&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 20 23 &&num;8211&semi; హేశం అబ్దుల్ వహాబ్ &lpar;ఖుషి&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ ఆల్బమ్ 20 22 &&num;8211&semi; సీతారామం &lpar;విశాల్ చంద్రశేఖర్&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ లిరిసిస్ట్ 2023 &&num;8211&semi; కాసర్ల శ్యామ్ &lpar;చంకీలా అంగీ లేసి దసరా&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ వర్సటైల్ యాక్టర్ &&num;8211&semi; మురళీ శర్మ<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా జ్యూరీ మెంబర్ &&num;8211&semi; వీ ఎన్ ఆదిత్య &lpar;గామా జ్యూరీ&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా మోస్ట్ పాపులర్ సాంగ్ 2021 &&num;8211&semi; నీలి నీలి ఆకాశం &lpar;అనూప్ రూబెన్స్&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా మోస్ట్ పాపులర్ సాంగ్ 2023 &&num;8211&semi; పూనకాలు లోడింగ్ &lpar;దేవి శ్రీ ప్రసాద్&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా మూవీ ఆఫ్ ది డెకేడ్ &&num;8211&semi; ఆర్ ఆర్ ఆర్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ &&num;8211&semi; నెక్లెస్ గొలుసు &lpar;రఘు కుంచె&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ 2021 &&num;8211&semi; ధనుంజయ్ &lpar;నా మది నీదదై&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ 2021 &&num;8211&semi; ఎం ఎల్ శృతి &lpar;అడిగా అడిగా&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ 2022 &&num;8211&semi; హారిక నారాయణ &lpar;లాహే లాహే ఆచార్య&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ 2023 &&num;8211&semi; చిన్మయి &lpar;ఆరాధ్య &&num;8211&semi; ఖుషి&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ పాపులర్ సాంగ్ 2021 &&num;8211&semi; మౌనిక యాదవ్ &lpar;సామి నా సామి &&num;8211&semi; పుష్ప&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా గద్దర్ మెమోరియల్ అవార్డు &colon; ఫోక్ సింగర్ నల్లగొండ గద్దర్ నరసన్న<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ 2022 &&num;8211&semi; అనురాగ్ కులకర్ణి &lpar;సిరివెన్నెల- శ్యాం సింగరాయ్&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గామా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ 2023 &&num;8211&semi; రాహుల్ సిప్లిగంజ్ &lpar;ధూమ్ దాం &&num;8211&semi; దసరా&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-31&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;manoj&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-31&sol;amp&sol;" alt&equals;"పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన à°°à°¾ కింగ్ మనోజ్ మంచు &&num;8230&semi;">పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన à°°à°¾ కింగ్ మనోజ్ మంచు &&num;8230&semi;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">టాలీవుడ్‌లో ప్రముఖ స్టార్ హీరో à°°à°¾ కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-30&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rk&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-30&sol;amp&sol;" alt&equals;"గ్రాండ్‌గా జరిగిన &OpenCurlyDoubleQuote;ఆర్ కే దీక్ష” సాంగ్స్&comma; టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12à°¨ మూవీ రిలీజ్ &period;&period;">గ్రాండ్‌గా జరిగిన &OpenCurlyDoubleQuote;ఆర్ కే దీక్ష” సాంగ్స్&comma; టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12à°¨ మూవీ రిలీజ్ &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆర్ కె ఫిలిమ్స్&comma; సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై à°¡à°¾&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-29&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;tn-producer&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-29&sol;amp&sol;" alt&equals;"తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం&period;&period;">తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రముఖ తమిళ సినీ నిర్మాత&comma; దర్శకుడు&comma; నటుడు కె&period; రాజన్ ఆత్మహత్య చేసుకున్నారు&period; చెన్నైలోని అడయార్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a><&sol;strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..