ఇళ్ల సున్నాలకు అన్ని కోట్ల రూపాయలు అవసరమా..!

Pulivarthi Sudha Reddy

Advertisements

&NewLine;<p>దామినేడు ఇందిరమ్మ సమస్యలను పరిష్కరించాలంటూ స్థానికులతో కలిసి చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కు వినతి పత్రం అందజేశారు&period; దామినేడు ఇందిరమ్మ ఇళ్లకు గోడలకు సున్నాలు కాదు మౌలిక వసతులు కల్పించాలని పులి వర్తి సుధా రెడ్డి డిమాండ్ చేశారు&period; ఇటీవల మీ ఇంటి వద్దకే మీ నాని కార్యక్రమంలో పాల్గొన్న పులివర్తి నాని&comma; స్థానిక సమస్యలకు చలించి సొంత నిధులతో సుమారు 5 లక్షల రూపాయలతో వ్యర్ధాలను తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు&period; ఈ సందర్భంగా పులివర్తి సుధా రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి&comma; ప్రధానంగా అండర్ డ్రైనేజీ సమస్యలను&comma; మౌలిక వసతులను పరిష్కరించకుండా&comma; గోడలకు సున్నాలు వేసేందుకు&comma; సుమారు 7&period;5 కోట్లు నిధులను మంజూరు చేసి&comma; తన వర్గీయులకు టెండర్లు అప్పగించారని చెప్పారు&period; పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసే ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కనపడలేదని చెప్పారు&period; ముఖ్యంగా దామినేడు ఇందిరమ్మ ఇళ్లు వద్ద డ్రైనేజీ నీరుతో త్రాగు నీరు కలుషితం అవడంతో ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని&comma; ప్రభుత్వాలు శాశ్వతం కాదని స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్టు అనుసరిస్తున్నారని&comma; ఇప్పటికైనా అధికారులు సమస్యలకు పరిష్కరించాలని కోరారు&period; లేనిపక్షంలో స్థానికులతో కలిసి సమస్యలను పరిష్కరించేంతవరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..