రామేశ్వరం కేఫ్ ను ప్రారంభించిన గాంధీ, సివిఆర్ న్యూస్ అధినేత…

Gandhi and the head of CVR News opened Rameswaram Cafe

Advertisements

&NewLine;<p>రామేశ్వరం కేఫ్ ను ప్రారంభించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ&comma; సివిఆర్ న్యూస్ అధినేత చలసాని వెంకటేశ్వరరావు&period;&period; మాదాపూర్ లోని ఇమేజ్ క్యాపిటల్ పక్కన ద రామేశ్వరం కేఫ్ చాలా పేరుగాంచిందని ఎమ్మెల్యే అన్నారు&period; మాదాపూర్ లో రామేశ్వరం కేఫ్ చాలా మంది మన్ననలను పొందుతుందన్నారు&period; గత కొద్ది రోజుల నుంచి రామేశ్వరం కేఫ్ లో ఉచితంగా టిఫిన్ టి అందిస్తున్నారు&period; ఇతర ప్రాంతాల్లో చాలా ఫేమస్ అయిన రామేశ్వరం కేఫ్ ఇక్కడ కూడా పేరు తెచ్చుకుంటుందని అన్నారు&period; రామేశ్వరంలో మొదలైన రామేశ్వరం కేఫ్ సంస్కృతి సాంప్రదాయాలకు విలువనుస్తుందన్నారు&period; అనేక రాష్ట్రాల ప్రజలు ఉన్న శేరిలింగంపల్లిలోని మాదాపూర్ లో రామేశ్వరం కేఫ్ ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..