శ్రీశైలంలో గంజాయి పట్టివేత… ఇద్దరి అరెస్ట్

Ganja seizure in Srisailam... Two arrested

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం సమీపంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద శ్రీశైలం పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు&period; ప్రకాశం జిల్లా నుంచి సుండిపెంటకు చెందిన ఇద్దరు వ్యక్తులు శ్రీశైలం వస్తుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా శిఖరేశ్వరం వద్దకు చేరుకుని గంజాయితో వస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; ఇద్దరు వ్యక్తులను శ్రీశైలం పోలీస్టేషనుకు తరలించారు&period; అయితే వారిలో ఒకరికి ఇరువై సంవత్సరాల వయసు నిండకపోవడంతో అతనిని మీడియాకు చూపలేదు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వారిద్దరు గంజాయి ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు ఎన్ని రోజులుగా గంజాయి తీసుకువస్తున్నారనే కోనంలో శ్రీశైలం ఒకటవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు విచారణ చేపట్టారు&period; ఆ ఇద్దరు వ్యక్తులు శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు&period; వారి నుంచి 110 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారిద్దరితో పాటు పోలీసులు స్వాధీనం చేసుకున్న హీరో హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్ వాహనాన్ని మరియు గంజాయిని సీజ్ చేసి ఆత్మాకూర్ కోర్టుకు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్