శ్రీవారి సేవలో పాల్గొన్న గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రబృందం

Geethanjali

Advertisements

&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తిరుమల శ్రీవారిని గీతాంజలి మళ్లీ వచ్చింది &lpar;Geethanjali Malli Vachindi&rpar; చిత్రబృందం సభ్యులు దర్శించుకున్నారు&period; గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకి అంజలి&period;&comma; కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డి&period;&comma; చిత్ర దర్శకుడు à°¶à°¿à°µ&period;&comma; చిత్ర రచయిత కోన వెంకట్ లు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు&period; దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా&period;&period; ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు&period; ఆలయం వెలుపల చిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ&period;&period; సినిమాకు ప్రేక్షకుల వద్ద నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందన్నారు&period; గీతాంజలి హిట్ అయినా విధంగా గీతాంజలి మళ్లీ వచ్చింది కూడా ఘనవిజయం సాధిస్తుందన్నారు&period; ఇక గ్యాంగ్ ఆఫ్ గోదావరి&period;&comma; గేమ్ చేంజర్ సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;petla-umashankar-ganesh-campaign&sol;amp&sol;">పూరి<&sol;a><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;petla-umashankar-ganesh-campaign&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> జగన్నాథ్ తమ్ముడు పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రచారం జోరు…<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>&nbsp&semi;తాజా వార్తల<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..