మీనాక్షి అమ్మవారి ఆలయం

Goddess Meenakshi Temple

Advertisements

&NewLine;<p> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం చెన్నై నుండి సుమారు 400 కి&period;మీ ల దూరంలో వుంది&period; తమిళనాడులోని మదురై పట్టణం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మీనాక్షి దేవాలయం&period; మీనాక్షి దేవాలయం మదురై లో కల వేగాయి నది ఒడ్డున కలదు&period; మదురై పట్టణం తమిళనాడులో రెండవ పెద్ద పట్టణం&period; తమిళనాడు రాష్ట్ర సంస్కృతి&comma; కళలు&comma; సాంప్రదాయ వారసత్వాలు మొదలైనవాటికి నిలయంగా వుంటుంది&period; ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన మదురై అనేక రాజ వంశాల పాలనలు చూసింది&period; చోళులు&comma; పాండ్యులు&comma; విజయనగర రాజులు&comma; బ్రిటిష్ పాలకులు ఎంతో మంది ఈ నగరాన్ని అభివృద్ధి పరచారు&period; అనేక స్మారకాలు&comma; దేవాలయాలు తమ తమ కళాభిరుచులకు తగినట్లు నిర్మించారు&period; ఈ పట్టణం అనేక చారిత్రక కధలు కలిగి ఎంతో ప్రాధాన్య సంతరించుకొన్నది&period; భారత దేశ సంస్కృతి&comma; కళలు&comma; ఆధ్యాత్మికతలలో ప్రధాన పాత్ర వహించే నగరాలలో మదురై పట్టణం ఒకటి&period; ఇంతటి గొప్పదైన మదురై పట్టణం లోని కొన్నిపర్యాటక ఆకర్షణలు పరిశీలించండి&period;అలగిర్ కోవిల్ అలగిర్ కోవిల్ అనే ఈ దేవాలయం నగరానికి సుమారు 20 కి&period; మీ&period; ల దూరంలో కలదు&period; మదురై లో తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి&period; ఎత్తైన గోపురాలు అనేక ప్రేమ మరియు మానవతల దృశ్యాల శిల్పాలు కలిగి ఆకర్షణీయంగా వుంటాయి&period; కళలకు సంస్కృతికి ఇవి నిదర్శనంగా నిలుస్తాయి&period; ఈ టెంపుల్ యొక్క ప్రధాన గోపురం ఎల్లపుడూ మూసి వుంచి&comma; సంవత్సరానికి ఒక సారి తెరుస్తారు&period; ప్రవేశ ద్వారాన్ని మాత్రమే భక్తులు పూజిస్తారు&period; మీనాక్షి దేవత అసలు ఎవరు &quest; మీనాక్షి మాత&comma; రాజు మలయద్వాజ పాండ్య కుమార్తె&period; ఆమె ఒక యజ్ఞం చేయగా అగ్ని నుండి ఆవిర్భవించినది&period; ఆమె పుట్టినప్పుడు మూడు స్థనాలు కలిగి వుందని&comma; అందుకు రాజు చిన్తిన్చ గా ఆమెకు వివాహం అయిన వెంటనే&comma; మూడవ స్థనము మాయం అవుతుందని ఆకాశవాణి పేర్కొని&comma; ఆమెను ఒక యువ రాణి వలే కాక&comma; ఒక రాజ కుమారుడిగా పెంచవలసినది గా కోరింది&period; ఆ రకంగా మాత మీనాక్షి యుద్ధ విద్యలు నేర్ప బడి పట్టాభిషేకం చేయబడి రాజ్యం అప్పగించబడినది&period; ఆమె అనేక యద్ధాలు గెలిచింది&period; చివరకు శివుడితో యుద్ధానికి సనద్ధమై&comma; యుద్ధ భూమిలో ఆయనే తన భర్తగా గుర్తించినది&period; ఎత్తైన గోపురాలు ఈ టెంపుల్ గురించి పురాతన తమిళ సాహిత్యంలో కూడా పేర్కొన్నారు&period; అయితే&comma; ప్రస్తుత టెంపుల్ మాత్రం క్రీ&period; శ&period; 1623 &&num;8211&semi; 1655 ల మధ్య నిర్మించబడి నట్లు చరిత్ర చెపుతోంది&period; ఈ దేవాలయానికి 14 గోపురాలు కలవు&period; ఇవి సుమారుగా 45 &&num;8211&semi; 50 మీటర్ల ఎత్తులో వుంటాయి&period; ప్రధాన దేవత మీనాక్షి అమ్మవారు ఈ దేవాలయంలో ప్రధాన దేవత మీనాక్షి అమ్మవారు&period; ఈమెను పార్వతి అవతారంగాను ఈమె సహచరుడైన సుందరేస్వరుడిని శివుడిగాను కొలుస్తారు&period; సుమారు 2&comma;500 సంవత్సరాల కిందటిదిగా చెప్పబడే మదురై పట్టణానికి ఈ దేవాలయం ప్రధానమైనది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Q0fHn9jyyL"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;why-kanipaka-varasiddhi-vinayaka-appeared-in-the-well&sol;amp&sol;">కాణిపాక వరసిద్ధి వినాయకుడు బావిలోనే ఎందుకు వెలిశాడు&quest;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాణిపాక వరసిద్ధి వినాయకుడు బావిలోనే ఎందుకు వెలిశాడు&quest;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;why-kanipaka-varasiddhi-vinayaka-appeared-in-the-well&sol;embed&sol;&num;&quest;secret&equals;koIudEi0G1&num;&quest;secret&equals;Q0fHn9jyyL" data-secret&equals;"Q0fHn9jyyL" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"uhOitHQLMr"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;cbn-at-thirumala&sol;amp&sol;">శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చిన చంద్రబాబు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చిన చంద్రబాబు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;cbn-at-thirumala&sol;embed&sol;&num;&quest;secret&equals;Fwi2oCKncr&num;&quest;secret&equals;uhOitHQLMr" data-secret&equals;"uhOitHQLMr" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..