మేలు చేసే మిర్చి..

Good chili

Advertisements

&NewLine;<p>పచ్చి మిర్చి అనగానే నషాళాన్నంటే కారమే గుర్తుకొస్తుంది&period; కానీ పచ్చిమిర్చి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లకీ&comma; ప్రొటీన్లకీ పెట్టింది పేరు&period; మిర్చిలో విటమిన్‌ &&num;8216&semi;ఎ&&num;8217&semi;&comma; &&num;8216&semi;సి&&num;8217&semi;లతో పాటూ రక్తహీనత రాకుండా చేసే ఇనుమూ&comma; గుండె జబ్బులు రాకుండా చేసే పొటాషియం&comma; క్యాన్సర్‌ కారకాలతో పోరాడే బీటా కెరొటిన్‌ వంటి పోషకాలుంటాయి&period; పచ్చి మిరపలో ఉండే పోషకాలు అజీర్తి సమస్య ఏర్పడకుండా కాపాడతాయి&period; కెలొరీలని కరిగించి జీవ క్రియలు వేగంగా జరిగేట్టు చూస్తాయి&period; ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తగిన మోతాదులో పచ్చి మిరపకాయలు ఆహారంలో తీసుకుంటే ఉపశమనం పొందుతారు&period; వీటిల్లో పుష్కలంగా ఉండే &&num;8216&semi;ఎ&&num;8217&semi; విటమిన్‌మెరుగైన కంటిచూపూ ఎముకలూ&comma; పళ్ల బలానికి సాయపడుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు