ఏపీ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్

AP job aspirants

Advertisements

&NewLine;<p>ఏపీ ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్&period; త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించేందుకూ సన్నాహాలు ప్రారంభించింది&period; ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది&period; 2022&comma;2023 సంవత్సరాల్లో డీఈడీ&comma; బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా డీఎస్సీ నోటిఫికేషన్‌లో అవకాశం కల్పించనుందని తెలుస్తోంది&period; నిబంధనల్లో స్వల్ప సడలింపు ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేలా టెట్ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది&period; ఎస్సీ&comma; ఎస్టీ&comma; బీసీ&comma; దివ్యాంగ అభ్యర్థులు టెట్ పేపర్ 2 రాసేందుకు గతంలో డిగ్రీలో 50 శాతం మార్కులు కనీసార్హతగా నిర్ణయించారు&period; అయితే&comma; ఈసారి మార్కులను 40 శాతానికి తగ్గిస్తూ సడలింపు ఇచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"nFfKYWVVM8k" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం..

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..

ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..