ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌..!

KTR

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఉదయం ఆటోలో ప్రయాణించారు&period; యూసుఫ్‌గూడలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన&comma; బయటకు వచ్చిన అనంతరం తన కారులో కాకుండా రోడ్డుపై ఓ ఆటో ఎక్కారు&period; ఆయన వెంట ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌&comma; మైనార్టీ విభాగం నాయకుడు షేక్‌ అబ్దుల్లా సొహైల్‌ తప్ప భద్రతా సిబ్బంది ఎవరూ రాలేదు&period; అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ భవన్‌ వరకు ప్రయాణించారు&period; ఈ మేరకు ఆటోడ్రైవర్‌కు ఛార్జీ చెల్లించారు&period; ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ&period;&period; కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడంతో ఆటోవాలాల పరిస్థితి దుర్భరంగా మారిందని&comma; వారికి సంఘీభావంగా ఆటోలో ప్రయాణించానని వెల్లడించారు&period; ఈ సమయంలో డ్రైవర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నానన్నారు&period; వారి డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు&period; &OpenCurlyQuote;బస్సుల్లో మాదిరే ఆటోల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి&comma; ఆ మేరకు ప్రభుత్వం మాకు డబ్బులు చెల్లించేలా చూడాలి’ అని ఆటోడ్రైవర్‌ ఆయన్ను కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"ZAZmR-QI6Vg" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్