సింగరేణి ఉద్యోగులకు శుభవార్త..!

Singareni employees

Advertisements

&NewLine;<p>సింగరేణి ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది&period; యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగిన సింగరేణి ఉద్యోగులకు ఇకపై రూ&period;1 కోటి వరకు ప్రమాద బీమా లభించనుంది&period; ఆ మేరకు బ్యాంకు అంగీకరించింది&period; ఈ కొత్త బీమా పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు&period; సింగరేణి సీఎండీ బలరాం ఆదేశాలతో సంస్థ అధికారులు బ్యాంకు వర్గాలతో చర్చించారు&period; ఇప్పటివరకు సింగరేణి ఉద్యోగులకు ప్రమాద బీమా రూ&period;40 లక్షలుగా ఉంది&period; తాజా చర్చల అనంతరం ఇప్పుడది కోటి రూపాయలకు పెరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.