వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం..

Tahsildar Madhusudan Rao

Advertisements

&NewLine;<p>మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో పిచ్చాటూరు మండలం శివగిరి గ్రామంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు బియ్యం&comma; ఆయిల్&comma; పప్పు లు పంపిణీ చేశారు&period; ఆర్థిక సహాయం క్రింద ఒక వ్యక్తి ఉన్న కుటుంబానికి 1000 రూపాయలు&comma; ఇద్దరు ఉన్న కుటుంబాలకు 2000 రూపాయలు&comma; ఇద్దరి కన్నా ఎక్కువ ఉన్న కుటుంబాలకు 2500 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు&period; ఈ కార్యక్రమంలో తహాశీల్దార్ మధుసూధన్ రావు&comma; వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ చలపతి రాజు&comma; రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నాయుడు&comma; ఎంపీటీసీ రమేష్ రాజు&comma;స ర్పంచ్ కిరణ్ నాయుడు విఆర్ఓ రూపేష్ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..