ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం..

Attempt Suicide

Advertisements

&NewLine;<p>సీపీఎస్ రద్దు చేయలేదన్న బాధతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు&period; ఉపాధ్యాయుడిని ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలియజేశారు&period; తన చావుకు సీఎం జగనే కారణమని ఐదు పేజీల లేఖ రాసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు&period; లేఖలో సీఎం జగన్ ఉపాధ్యాయులను మోసం చేశారంటూ&comma; సీపీఎస్ రద్దు చేయాలంటూ&comma; 5 వ తేదీకల్లా జీతాలు ఇవ్వడమే తన చివరి కోరిక అంటూ లేఖలో వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.

280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.