తిరుపతి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.…

governor abdul nazeer

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా రేణిగుంట&comma; రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం బెంగళూరు నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్&period; అనంతరం రోడ్డు మార్గాన తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహానికి బయల్దేరి వెళ్లారు&period; మధ్యాహ్నం వారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియం నందు ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు&period; గవర్నర్ అబ్దుల్ నజీర్ కి తిరుపతిలోని శ్రీ పద్మావతీ అతిధి గృహం వద్ద స్వాగతం పలుకుతున్న నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..