తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి….

Govt should buy contaminated grain.

Advertisements

&NewLine;<p>విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న రామభద్రపురం మండలంలో మిచౌంగ్ తుఫాను విఫత్తు వలన పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బేబి నాయన కలిశారు&period; అనంతరం వారిని పరామర్శిస్తూ పంట పొలాల్లోకి వెళ్లి పూర్తిగా తడిసి పాడై పోయినటువంటి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు&period; అలాగే నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి వారికి వెంటనే తగిన నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టి ఆదుకోవాలని&comma; తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున బేబినాయన డిమాండ్ చేశారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.