టికెట్ పై భయం లేదు – గుడివాడ

Gudivada Amarnadh-Jagan

Advertisements

&NewLine;<p>మంత్రి గుడివాడ అమర్నాధ్ తన టికెట్ విషయంపై స్పందించారు&period; తనకు టికెట్ భయం లేదని తన రాజకీయ భవిష్యత్ ను సీఎం జగన్ నిర్ణయిస్తారని అన్నారు&period; రాష్ట్రంలో అల్ట్రాటెక్ పరిశ్రమను ప్రారంభిస్తున్నామని ఈ పరిశ్రమను కర్నూలు జిల్లాలోని పెట్నికోట గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్నారని&comma; ఈ ప్రాజెక్ట్ విలువ 2500 కోట్లు ఉంటుందని తెలిపారు&period; ఈ సందర్భంగా అంబటి రాయుడు విషయంపై స్పందిస్తూ&period;&period; అంబటి రాయుడు రాజకియాలలో ఇమడలేరన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..