పొత్తులపై హరిరామజోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు…

harirama jogaiah

Advertisements

&NewLine;<p>ప్రస్తుతం జనసేన కేడర్‌కు&comma; పవన్‌కళ్యాణ్‌కు మధ్య వార్‌ జరుగుతోందని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య పేర్కొన్నారు&period; పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు&period; &OpenCurlyQuote;పవన్‌ ఓట్లు కావాలంటారు&period;&period; జనసేన నాయకులు అధికారం కావాలంటారు&period; ఏది ముందు ఏది వెనుక అని విశ్లేషిస్తే జేజేలు&comma; చప్పట్లు కాదు కావాల్సింది ఓట్లు అని పవన్‌కళ్యాణ్‌ అంటున్నారు&period;&period; ఓట్లు సరే అధికారం సంగతేంటి అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు&period; ఓట్లు వేసి జనసేనను గెలిపిస్తే అధికారం అదే వస్తుందని పవన్‌ అంటుంటే&period;&period; అధికారం వస్తుందని నమ్మిస్తే ఓట్లు అవే వస్తాయని జనసేన నేతలు అంటున్నారు&period; తాను కోరుకుంటున్నది అధికారం కాదని&comma; రాష్ట్ర శ్రేయస్సు&comma; ప్రజాశ్రేయస్సు అని పవన్‌ అంటుంటే&period;&period; అధికారం చేజిక్కకుండా ప్రజాశ్రేయస్సు ఎలా సాధిస్తారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు&period;&period;’ అని హరిరామజోగయ్య పేర్కొన్నారు&period; ప్రస్తుతం జనసేన కేడర్&comma; పవన్‌కు మధ్య జరుగుతున్న వార్‌ ఇదని అయన తెలిపారు&period; తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టడంలో ఆఖరి వరుసలో ఉందని సర్వేలు చెబుతున్నా…&period; తన సత్తా చూపించాలనే ఆతృతతో బీజేపీతో కలిసి పవన్‌ ఎన్నికల రంగంలోకి దిగడం సాహసోపేతమని పేర్కొన్నారు&period; తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టలేదని తెలిసీ ఓటర్లు తమ ఓట్లను జనసేన–బీజేపీ కూటమికి వేసి ఎందుకు చేతులు కాల్చుకుంటారని ప్రశ్నించారు&period; ఏపీలో పరిస్థితి మాత్రం వేరని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..