గువ్వల బాలరాజును పరామర్శించాన హరీశ్ రావు

Harish Rao

Advertisements

&NewLine;<p>అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుని మంత్రి హరీశ్ రావు పరామర్శించారు&period; దాడి జరిగిన తీరును బాలరాజును అడిగి తెల్సుకున్నారు హరీశ్ రావు&period; బాలరాజు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు&period; ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు జరగటం హేయమైన చర్య అని ఇలాంటి దాడులు చేసే సంస్కృతికి ఓటుతో ప్రజలు బుద్ది చెబుతారన్నారు&period; బాలరాజుకు పార్టీ అండగా ఉంటుందని ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే బాలరాజుకు ధైర్యం చెప్పారు హరీశ్ రావు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..