హరీష్ రావు ఆరోపణలు

harish rao

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు&period; అసెంబ్లీలో ఇలాంటి వివక్ష కొనసాగడం దారుణమన్నారు&period; కేవలం అధికార పక్షానికే పవర్ పాయింగ్ ప్రజెంటేషన్ కు అవకాశం ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు&period; కేసీఆర్ హయాంలో జరిగిన అంశాలపై తాము కూడా PPP ఇస్తామని స్పీకర్ కు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు&period; ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని హరీష్ సూచించారు&period; ముందే నోట్ ఇస్తే తాము కూడా సిద్ధమయ్యేవారం కదా అంటూ మండిపడ్డారు&period; 42 పేజీల పుస్తకం ఇచ్చి ఇప్పుడే మాట్లాడాలంటే ఎలా&period;&period;&quest; అని ప్రశ్నించారు&period; నివేదికను చదివే సమయం మాకు ఇవ్వలేదన్నారు&period; ప్రభుత్వ సమాధానం సంతృప్తిగా లేకపోతే నిరసన చేసే అవకాశం తమకు ఉందన్నారు&period; సభను హుందాగా నడిపేందుకు బీఆర్ఎస్ సహకరిస్తుందన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"2FXxAEBzG9"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;cold-intensity-will-increase-for-another-three-days&sol;amp&sol;">మరో మూడు రోజులు పెరగనున్న చలి తీవ్రత<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మరో మూడు రోజులు పెరగనున్న చలి తీవ్రత&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;cold-intensity-will-increase-for-another-three-days&sol;embed&sol;&num;&quest;secret&equals;lk3pph975O&num;&quest;secret&equals;2FXxAEBzG9" data-secret&equals;"2FXxAEBzG9" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"u3pYGRyZKi"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;from-28th-of-this-month-rs-500-k-gas-cylinder&sol;amp&sol;">ఈ నెల 28 నుంచి రూ&period; 500 కే గ్యాస్ సిలిండర్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఈ నెల 28 నుంచి రూ&period; 500 కే గ్యాస్ సిలిండర్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;from-28th-of-this-month-rs-500-k-gas-cylinder&sol;embed&sol;&num;&quest;secret&equals;AO0b4rn7AY&num;&quest;secret&equals;u3pYGRyZKi" data-secret&equals;"u3pYGRyZKi" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..