తెలంగాణలో ప్రజా పాలన మొదలైందా?

Revanth reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణలో ఇక ప్రజా పాలన మొదలైందా&quest; పరిపాలన విషయంలో రేవంత్ తనదైన ముద్రవేస్తున్నారా&quest; అంటే పరిస్థతులు అవుననే చెబుతున్నాయి&period; సీఎంగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారు&period; బాధ్యతలు తీసుకోగానే పలు కీలక ఆదేశాలు జారీ చేశారు&period; కేసీఆర్ హయాంలో ప్రజలకు అందనంత దూరంగా ఉన్న ప్రగతి భవన్ పైనే రేవంత్ గురి పెట్టారు&period; సీఎం నివాసం ముందు కట్టుదిట్టంగా నిర్మించిన కంచెను ప్రమాణస్వీకారం చేసే లోపలే బద్దలు కొట్టించారు&period; భవిష్యత్తులో ఏం చేయబోతున్నామన్నది చెప్పకనే చెప్పారు&period; ఫైళ్లపై తొలి&comma; మలి సంతకాల విషయలోనూ ప్రత్యేకత కనబరిచారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్