హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ – తలసాని

thalasani srinivasa yadav

Advertisements

&NewLine;<p>ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు&period; సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించి నేను మీకు ఉన్నాను అని అన్నారు&period; అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని బిఆర్ఎస్ ప్రభుత్వం కోరుకుంటుందని మంత్రి అన్నారు&period; దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నాయన్నారు&period; 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తొమ్మిదిన్నర సంవత్సరాల లో జరిగింది&period; అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని&comma; మళ్లీ BRS ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు&period; ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి గా కేసీఆర్ బాధ్యతలు చేపడతారని మంత్రి అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.