ఆయన కొందరివాడు కాదు… అందరివాడు

Arranging a press meet

Advertisements

&NewLine;<p>విజయవాడ స్వరాజ్ మైదానంలో అద్భుత కళాఖండం డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో విజయవాడ ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుంది&period; రేపు విజయవాడ నడిబొడ్డు లో విశ్వ జ్ఞాని&comma; భారతరత్న&comma; రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు&period; ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొరడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది&period; 2 వేల కోట్ల రూపాయల ఖరీదు చేసే 20 ఎకరాల స్థలంలో రూ&period;400 కోట్లతో అంబేద్కర్ విగ్రహాన్ని ఎంతో శ్రద్ధతో ఏర్పాటు చేశారు&period; దేశంలో 140 కోట్ల మందికి స్వేచ్ఛ&comma; సమానత్వం&comma; సౌభ్రాతృత్వం&comma; సమన్యాయం కల్పించి&period;&period; మనిషిని మనిషిగా గౌరవించే సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ కొందరివాడు కాదు&period;&period; అందరివాడు అని ప్రపంచానికి చాటి చెప్పటమే తన లక్ష్యం అని జగన్ అన్నారు&period; అంబేద్కర్ విగ్రహం అంటే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ&period;&period; స్టాట్యూ ఆఫ్ లిబర్టీ&period;&period; స్టాట్యూ ఆఫ్ నాలెడ్జ్&period;&period; దట్ ఇస్ ది సింబల్ ఆఫ్ అంబేద్కర్ అన్నారు&period; భారత రాజ్యాంగం లో జస్టిస్&comma; ఈక్వాలిటీ&comma; లిబర్టీ&comma; ఫెడర్నేటి అనే నాలుగు అంశాల పైన ఆధారపడి ఉంటుంది&period; అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా&comma; బాధ్యతగా నిర్మించారన్నారు&period; మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2014లో అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి మాట తప్పారని విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..