ఆముదం నూనెతో ఆరోగ్య ప్రయోజనాలు

Castor Oil

Advertisements

&NewLine;<p>ఆముదం నూనె కీళ్ల నొప్పులు తగ్గడానికి మంచి ఔషదంలాగా పని చేస్తుంది&period; కీళ్ల నొప్పులు ఉన్న చోట ఆముదం నూనెతో మర్దన చేయాలి&period; ఆముదం నూనెలో ముంచిన వస్త్రాన్ని నొప్పి ఉన్న చోట ప్లాస్టిక్ కవర్ తో కట్టాలి ఇలా ఒక గంట సేపు ఉంచాలి&comma; ఆ తరువాత ఆ ప్రదేశంలో వేడినీటితో లేదా వేడి వస్తువుని పెట్టి కొద్దిసేపు మర్దన చేయాలి&period; సాధారణంగా నులిపురుగు మరియు మలబద్దకం నివారణ కోసం ఆముదం నూనె ఎక్కువగా వాడుతారు&period; అయితే నాలుగు స్పూన్స్ కొబ్బరి నూనె తీసుకొని 2 స్పూన్స్ ఆముదం నూనె కలిపి మెత్తని వస్త్రాన్ని అందులో ముంచి పొట్ట మీద రాత్రి అంతా అలాగే ఉంచాలి&period; ఇలా చేయడం వలన ఉదయం వరకు నులి పురుగులు చనిపోతాయి&period; ఆముదం నూనె చర్మ సౌందర్యానికి అద్బుత ఔషదం అని చెప్పవచ్చు&period; ఆముదం నూనె ముఖానికి కూడా పెట్టవచ్చు&comma; ఎండ వల్ల కమిలిపోయి నల్లగా అయిన చర్మం మళ్ళీ మామూలుగా అవ్వాలి అంటే ఆముదం నూనె పూతలాగా పూసి ఒక గంట తరువాత కడగాలి&period; ఆముదం నూనెను చర్మం పైన పూతలాగా పూయాలి ఇలా చేయడం వల్ల చర్మం బిగుతుగా అవ్వడమే కాకుండా ముడతలు కూడా తగ్గుతాయి&period; ఆముదం చర్మం అడుగున ఉండే కొల్లజెన్ ఉత్పత్తిని పెంచుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"DcXM5noq5Z"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-drinking-mineral-water-but-know-this&sol;amp&sol;">మినరల్ వాటర్ తాగుతున్నారా&period;&period;అయితే ఇది తెలుసుకోండి&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మినరల్ వాటర్ తాగుతున్నారా&period;&period;అయితే ఇది తెలుసుకోండి&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-drinking-mineral-water-but-know-this&sol;embed&sol;&num;&quest;secret&equals;D1K0D1SlvU&num;&quest;secret&equals;DcXM5noq5Z" data-secret&equals;"DcXM5noq5Z" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"gvnHZFpqrm"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-skipping-tiffin-in-the-morning-these-problems-are-inevitable&sol;amp&sol;">ఉదయం టిఫిన్ మానేస్తున్నారా&period;&period; ఈ సమస్యలు తప్పవు&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఉదయం టిఫిన్ మానేస్తున్నారా&period;&period; ఈ సమస్యలు తప్పవు&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-skipping-tiffin-in-the-morning-these-problems-are-inevitable&sol;embed&sol;&num;&quest;secret&equals;yraLt1UGwk&num;&quest;secret&equals;gvnHZFpqrm" data-secret&equals;"gvnHZFpqrm" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం