మెుక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు

Corn

Advertisements

&NewLine;<p>మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్&comma; విటమిన్ -ఇ&comma; బి -1&comma; బి -6&comma; నియాసిన్&comma; ఫోలిక్ ఆసిడ్ మరియు రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి&period; మెుక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంది&period; ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది&period; ఆహారంలో పీచు ఉండడంతో మొక్కజొన్న మలబద్దకం&comma; మెులలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది&period; పేగు కేన్సర్ ను అరికడుతుంది&period; ఎముకల బలానికి పోషకాలైన కాపర్ ఐరన్ ఇంకా అవసరమైన లవణాలు&comma; మినరల్స్ అన్ని మెుక్కజొన్నలో పుష్కలంగా ఉన్నాయి&period; పసుపు రంగులో ఉండే ఈ చిన్న గింజలలో మినరల్స్ అధికం&period; మెగ్నీషియం&comma; ఐరన్&comma; కాపర్&comma; ఫాస్పరస్ వంటివి కూడా మొక్కజొన్నలో ఉండడంతో ఎముకలు గట్టిపడేలా చేస్తుంది&period; కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచటంలో మొక్కజొన్నలు ఎంతగానో ఉపయోగపడతాయి&period; మెుక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి&period; ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమేకాదు&period; శరీరంపై ముడతలు రాకుండా చేస్తుంది&period; మెుక్కజొన్న గింజల నూనె చర్మ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది&period; దీనిలో ఉండే లినోలె యాసిడ్ చర్మ మంటలను&comma; ర్యాష్‌లను తగ్గిస్తుంది&period;రక్తహీనత ఉన్నవారికి మొక్కజొన్న ఒక అద్భుతమైన వరం&period; మెుక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన అది రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాల వృద్ధి చేస్తుంది&period; మొక్కజొన్న రక్తకణాల్లో కొలెస్ట్రాల్ ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది&period; ఇంకా రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది&period; తద్వారా గుండెపోటు పక్షవాతం బీపీ మొదలైన వాటి సమస్యలు అదుపులో ఉంచుతుంది&period;రోజూ మొక్కజొన్న తినేవారికి జుట్టు బలంగా ఉంటుంది&period; మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి జుట్టును స్మూత్‌గా&comma; మంచి షైనింగ్‌గా ఉండేలా చేస్తుంది&period; మొక్కజొన్న తక్షణ శక్తిని ఇచ్చే ఆహారపదార్ధం&period; దీనిని తినడం వలన ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు