భారీగా మద్యం స్వాధీనం..

Alcohol

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా&period;&period; తూళ్ళురు మండలం ఐనవోలు గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి నుంచి 320 మద్యం బాటిల్స్ లను వాటి విలువ సుమారు 1&comma;10 వేల రూపాయల బాటిల్స్ లను స్వాధీనం చేసుకున్నారు&period; ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో SEB అదనపు ఎస్పీ సుప్రజ మాట్లాడుతు తూళ్ళురు మండలంలో తమ సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుంచి భారీగా మధ్యం స్వాధీనం చేసుకున్నారు&period; ఓ వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలియజేశారు&period; స్థానికులు కూడా తమ వద్ద ఇలాంటి సంఘ వ్యతిరేకులపై సమాచారం చెప్పాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సుప్రజ తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..