వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు

Heavy rains in many states of the country

Advertisements

&NewLine;<p>వరంగల్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి&period; భూపాలపల్లి&comma; జయశంకర్‌&comma; ములుగు&comma; వరంగల్‌&comma; హన్మకొండ జిల్లాల్లో&period;<br>ఉరుములు&comma; మెరుపులు&comma; ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి&period; వరంగల్‌&comma; హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి&period; ఈ భారీ వర్షాల కారణంగా వరి&comma; పత్తి పంటలకు నష్టం చేకూరనుంది&period; దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Lucknow Super Giants ఘన విజయం.. మార్ష్ విధ్వంసంతో సీఎస్‌కే చిత్తు..

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..