తీవ్ర స్థాయి లో ముంచుకొస్తున్న తుఫాన్…

heavy storm

Advertisements

&NewLine;<p>నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం&comma; రాగల 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం&period; ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుఫాన్&comma; మంగళవారం మధ్యాహ్ననం నెల్లూరు &&num;8211&semi; మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం&period; దీని ప్రభావంతో ఈరోజు నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు&period; అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు&comma; మంగళవారం అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం&period; సాయంత్రం నుండి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్ళరాదు&period; రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి&period; ప్రజలు అప్రమత్తంగా ఉండాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..