తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్..!

High alert on the border

Advertisements

&NewLine;<p>తెలంగాణ&comma; ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు&period; ఎన్నికల వేళ ముమ్మరంగా వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు&period; అనుమానితుల వద్ద నుంచి వివరాలు సేకరించి విచారణలు చేపడుతున్నారు&period; రాష్ట్రంలో మావోయిస్టు యాక్షన్ టీంలు ఏజెన్సీ లో సంచరిస్తున్నాయనే సమాచారంతో పోలీసుల అప్రమత్తమయ్యారు&period; ఈ నేపథ్యంలో ఏజెన్సీలో విస్తృత తనిఖీలు చేపట్టారు&period; రాజకీయ నేతలు&comma; పోలీసులే టార్గెట్ గా విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళిక రచించినట్లు పోలీసులకు సమాచారం అందింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.