బివిసీ లాజిస్టిక్స్ వాహనంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న నగదు స్వాధీనం..

BVC Logistics

Advertisements

&NewLine;<p>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాకినాడ జిల్లా పెద్దాపురంలో పోలీసులు చేపట్టిన తనిఖీలో బివిసీ లాజిస్టిక్స్ &lpar;BVC Logistics&rpar; కు సంబంధించిన వాహనంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న ఐదుకోట్ల 60 లక్షల రూపాయల విలువైన 8 కేజీల 116 గ్రాముల బంగారం 46 కేజీల వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు&period; కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్తూ పెద్దాపురంలోని ఓ నగల దుకాణం నుండి వెండి తీస్కుని వెళ్తుండగా పెద్దాపురం పోలీస్ స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పెద్దాపురం ఎస్ఐ సురేష్ బివిసీ లాజిస్టిక్స్ వాహనంలో తరలిస్తున్న బంగారు&comma; వెండి పట్టుకుని పెద్దాపురం ఆర్వో కార్యాలయానికి తరలించారు&period; పట్టుకున్న అభరణలకు సంబంధించిన బిల్లులు ఇతర వివరాలను పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kanakamedala-ravindras-letter-to-eci&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఈసిఐకి కనకమేడల రవీంద్ర లేఖ&period;&period;&excl;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>&nbsp&semi;తాజా వార్తల<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.