ఔటర్ రింగ్ రోడ్డు పై భారీగా గంజాయి స్వాధీనం…

Ganjayi

Advertisements

&NewLine;<p>ఒరిస్సా నుంచి ముంబై తదితర ప్రాంతాలకు తరలిస్తున్న 220 కిలోల గంజాయిని సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు మండలం ఇస్నాపూర్ వద్ద పట్టుకున్నట్లు మెదక్ డివిజన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ మీడియా సమావేశంలో వెల్లడించారు&period; ముత్తంగి నుంచి మహేంద్ర ఎక్స్ యు వి 500 వాహనంలో గంజాయిని తరలిస్తున్న డ్రైవర్ చంద్రకాంత్ అనే వ్యక్తిని పట్టుకొని విచారించగా పూర్తి వివరాలు వెల్లడైనట్లు తెలిపారు&period; మహారాష్ట్ర సతార్ జిల్లాకు చెందిన విశాల్ దిలీప్ అనే వ్యక్తి గంజాయి సరఫరాకు సూత్రధారి అని తేలినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.