జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద భారీ ధర్నా..

Darna near JNTU

Advertisements

&NewLine;<p>కూకట్ పల్లి లోని జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద ఎన్&period;ఎస్&period;యు&period;ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రధాన గేట్ విద్యార్థుల తో కలిసి భారీ ధర్నా నిర్వహించారు &period; యూనివర్సిటీ పరిధిలోని R17&comma; R18&comma; R 22 లో జరిగిన పరీక్షలకు సంబంధించి క్రెడిట్ విధానాల వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని కోవిడ్ సమయాలలో విద్యార్థులకు సరైన తరగతులు జరగక ఇబ్బందులు పడడమే కాకుండా అవస్థలు పడ్డారని గుర్తు చేశారు&period; యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాలలో మార్పులు చేసి R17&comma; R18&comma; R 22 లో డైటైన్ అయిన విద్యార్థులను మినహాయించి తదుపరి తరగతులకు ప్రమోట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు&period; తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ముగిసిన తర్వాత భారీ ఎత్తున జేఎన్టీయూ యూనివర్సిటీని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు&period; ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకొని అధికారులు వారికి న్యాయం చేయాలని బల్మూరి వెంకట్ కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"tImxOEQSZE"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;hat-trick-cm-as-kcr-thalasani&sol;amp&sol;">హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ &&num;8211&semi; తలసాని<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ &&num;8211&semi; తలసాని&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;hat-trick-cm-as-kcr-thalasani&sol;embed&sol;&num;&quest;secret&equals;HexzBGMfaM&num;&quest;secret&equals;tImxOEQSZE" data-secret&equals;"tImxOEQSZE" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ORrXoo5RV3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;warangal&sol;bjp-held-a-huge-public-meeting-in-janagam&sol;amp&sol;">జనగాంలో బీజేపీ భారీ బహిరంగ సభ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జనగాంలో బీజేపీ భారీ బహిరంగ సభ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;warangal&sol;bjp-held-a-huge-public-meeting-in-janagam&sol;embed&sol;&num;&quest;secret&equals;M8IjjxmMK0&num;&quest;secret&equals;ORrXoo5RV3" data-secret&equals;"ORrXoo5RV3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్