88
అనంతపురం నగరంలో ఎన్టీఆర్ మార్గంలో రోడ్డులోని ఓ టైర్ల షాపులో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయలేకపోతున్న ఫైర్ సిబ్బంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుండి పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు. భయభ్రాంతులకు గురవుతున్న పట్టణ ప్రజలు.