ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు…

Hundi counting

Advertisements

&NewLine;<p>శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు&period; ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి గత సంవత్సరం కంటే కొద్దిగా ఆదాయం పెరిగింది&period; మొత్తం 6&comma;14&comma;22&comma;180 రూపాయల నగదు రాబడిగా లభించగా ఈ ఆదాయాన్ని గత 28 రోజులలో కార్తీకమాసం సందర్భంగా శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు&period; ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటుగా ఈ హుండీ లెక్కింపులో 403 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు&comma; 10 కేజీల 160 గ్రాముల వెండి లభించగా వీటితోపాటు పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు&period; అందులో 1118- యుఎస్ఏ డాలర్లు&comma; 130 యూఏఈ దిర్హమ్స్&comma; 100 యూకే ఫౌండ్స్&comma; 40 &&num;8211&semi; ఆస్ట్రేలియా డాలర్లు&comma; 22 మలేషియా రింగిట్స్&comma; 20- కెనడా డాలర్లు&comma; 19 సింగపూర్ డాలర్లు&comma; 10 – ఈరోస్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి&period; పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు&comma; సిబ్బంది&comma; శివసేవకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..