72
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తడికలపూడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదంలో పూరిల్లు దగ్దం కట్టు బట్టలతో నిరాశ్యులైన కుటుంబం. కౌలు రైతు రావుల. కిరణ్ బాబు పండించిన కంద పంట అమ్మగా నిన్న మూడున్నర లక్ష చేతికిందాయి. కంద అమ్మిన డబ్బులు 3.50లక్షల నగదు, 5ఎకరాల గడ్డి వాము, పొలం అస్థి కాగితాలు, ఇంట్లో సామానులు పూర్తిగా దగ్దం అయ్యాయి. సుమారు 7లక్షల మేర అస్థి నష్టం. ఫైర్ ఇంజన్ సకాలంలో వచ్చి ఉంటే కొంత మేర అస్థి నష్టం తగ్గి ఉండొచ్చు అని స్థానికులు చెప్పుకుంటున్నారు.
ఇది చదవండి: ఈతకు పోయి చనిపోయిన పిల్లలు
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి