రాష్ట్ర సర్వీస్ అధికారులకు ఐఏఎస్ హోదా…

IAS Status for State Service Officers...

Advertisements

&NewLine;<p>తెలంగాణకు చెందిన ఇద్దరు అధికారులు ఐఏఎస్ హోదా పొందారు&period; నాన్ రెవెన్యూ కోటాలో ఇద్దరు రాష్ట్ర సర్వీస్ అధికారులకు ఐఏఎస్ హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది&period; కె&period; సీతాలక్ష్మి&comma; జి&period;ఫణీందర్ రెడ్డిలను ఐఏఎస్‌లుగా నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది&period; తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఐఏఎస్ పోస్టులను నాన్ స్టేట్ సివిల్ సర్వీసెస్ కోటా కింద భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 10 మంది సీనియర్ అధికారుల జాబితాను కేంద్రానికి గతంలోనే పంపించింది&period; అప్పుడు ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఒమర్ జలీల్&comma; హర్విందర్ సింగ్ రిటైర్‌ అయ్యారు&period; వీరి స్థానాలను నాన్ రెవెన్యూ కోటా కింద భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది&period; రెవెన్యూ&comma; వ్యవసాయం&comma; అడవులు&comma; విద్యాశాఖల నుంచి కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తోన్న సీనియర్ అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది&period; మొత్తం 70 మంది దరఖాస్తు చేసుకున్నారు&period; ఇందులో నుంచి ఒక్కో పోస్టుకు ఐదుగురి చొప్పున&period;&period; మొత్తం పది పేర్లను డీవోపీటీకి పంపించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్