ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే.. మీ ఇంట్లో ధనానికి లోటే ఉండదు..!

Dhana Trayodashi day

Advertisements

&NewLine;<p>ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ధన త్రయోదశి పండుగను ప్రజలు జరుపుకుంటారు&period; ఈ మాసం విష్ణుమూర్తి పూజకు అంకితం చేయబడిందని చాలా మందికి తెలుసు&period; అందుకే ఈ మాసంలో తులసి పూజకు ఎంతో విశిష్టత ఉంది&period; ఈ రోజు తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం పొందడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే డబ్బు సమస్యను ఎదుర్కొంటున్న వారు ఈ పరిహారాలు చేయాలి&period; మరి ఇందుకోసం ధన త్రయోదశి రోజు తులసికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ముఖ్యంగా చెప్పాలంటే తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి&period; ఇది మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది&period; అందుకే ధన త్రయోదశి రోజు తులసి ఆకుల రసాన్ని తాగడం శుభప్రదంగా భావిస్తారు&period; ఇది మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా మీకు సంపదను కూడా తెచ్చిపెడుతుంది&period; అలాగే జీవితంలో సంతోషాన్ని శ్రేయస్సును కలిగిస్తుంది&period; అంతే కాకుండా ఇది మీ జీవితాన్ని సంతోషకరంగా మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు&period; ఇంకా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి మొక్కను పెట్టాలి&period; అలాగే మరిచిపోకుండా తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించాలి&period; ఇంకా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు మాత్రమే ఇలా చేయాలని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి&period; ఆ తర్వాత రాత్రి కాకముందే తులసి మొక్కను తిరిగి ఇంట్లో పెట్టాలి&period; దీని వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు&period; ముఖ్యంగా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు తులసి మొక్కకు సంబంధించిన ఈ పనులు చేయడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది&period; అలాగే ఈ రోజు ఇంటికి జమ్మి మొక్కను తీసుకురావడాన్ని కూడా పవిత్రంగా భావిస్తారు&period; ఇలా జమ్మి మొక్కను ఇంటికి తీసుకొని వస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"gb4K1KBWGR"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;modi-to-come-to-tirupati-on-26&sol;amp&sol;">26 న తిరుపతి రానున్న మోదీ&&num;8230&semi;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;26 న తిరుపతి రానున్న మోదీ&&num;8230&semi;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;modi-to-come-to-tirupati-on-26&sol;embed&sol;&num;&quest;secret&equals;NCdzNSbNaE&num;&quest;secret&equals;gb4K1KBWGR" data-secret&equals;"gb4K1KBWGR" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"lvxXiJ3HLx"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;thanikala-bharani&sol;amp&sol;">కుమ్మరిలోవ తపోవనం ఆశ్రమాన్ని సందర్శించిన సినీ నటుడు తనికెళ్ల భరణి&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కుమ్మరిలోవ తపోవనం ఆశ్రమాన్ని సందర్శించిన సినీ నటుడు తనికెళ్ల భరణి&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;thanikala-bharani&sol;embed&sol;&num;&quest;secret&equals;ABTGmomTiq&num;&quest;secret&equals;lvxXiJ3HLx" data-secret&equals;"lvxXiJ3HLx" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..