ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన అమలు

English medium

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో విద్యారంగాన్ని మెరుగుపరిచి ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీపడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జగన్ సర్కారు పనిచేస్తోందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు&period; ఓట్ ఆన్ బడ్జెట్ లో విద్యారంగానికి జరిపిన కేటాయింపులను అసెంబ్లీలో వెల్లడించారు&period; తమ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో వచ్చిన మార్పులను మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు&period; రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన అమలు చేస్తున్నామని చెప్పారు&period; వెయ్యికి పైగా స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు&period; బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని&comma; ఐబీ విధానం&comma; వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నామని చెప్పారు&period; ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చామన్నారు&period;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;this-is-the-ap-budget-speech&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..

ఆఫ్రికాలో ఎబోలా కలకలం..